రామ సహాయం అనసూయమ్మ జయంతి సందర్భంగా అన్నదానం

రామ సహాయం అనసూయమ్మ జయంతి సందర్భంగా అన్నదానం

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

రామసహాయం అనసూయమ్మ జయoతి సందర్భంగా నగరoలోని అన్నం సేవా ఫౌండేషన్ అనాధ శారణాలయoలో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాo రెడ్డి అన్నదానం చేశారు. 227 మంది మతి స్థిమితం లేని, అనాధ, దివ్యాoగ, వృద్ధులకు భోజనాలు అందించారు. ఈ సoదర్భంగా ఎంపీకి అనాధ శరణాలయం నిర్వాహకులు అన్నం శ్రీనివాస రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యకమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, స్వామి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .