ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి నియామకం

ప్రొఫెషనల్స్ కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి కృషి 

ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి నియామకం

డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి

వనపర్తి,అక్టోబర్29(తెలంగాణ ముచ్చట్లు):

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అనుబంధ సంస్థ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి  నియమితులయ్యారు.WhatsApp Image 2025-10-29 at 8.55.59 PM (1) ఈ మేరకు ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ పార్టీజాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ చక్రవర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి, వివిధ రంగాల ప్రొఫెషనల్స్‌ను ఒకే వేదికపైకి తీసుకురావాలని ప్రవీణ్ చక్రవర్తి సూచించారు.

తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని, రాష్ట్రవ్యాప్తంగా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నానని డాక్టర్ ఆదిత్య రెడ్డి తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!