రీజినల్ ఆర్గనైషన్ కమిషనర్ గా బక్క లలిత

రీజినల్ ఆర్గనైషన్ కమిషనర్ గా బక్క లలిత

 కాజిపేట్ తెలంగాణ ముచ్చట్లు :

 దక్షిణ మధ్య రైల్వే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని కాజీపేట చెందిన బక్క లలిత రీజినల్ ఆర్గనైషన్ కమిషనర్ గా ఎంపికైనట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని నేషనల్ హెడ్ కోటర్ కు లలిత ఆరు నెలల శిక్షణ నిమిత్తం ఆమె ఢిల్లీకి సోమవారం తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో కాజీపేట జంక్షన్ నుండి బయలుదేరారు. శిక్షణ అనంతరం లలిత దక్షిణ భారతదేశమునకు ఆర్ ఓ సి గా తిరిగి రావాలని స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దక్షిణ భారతదేశం నుండి ప్రధమ యువతిగా ఆర్ఓసి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు అలాగే నాకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన ట్రైనింగ్ కమిషనర్లకు ఆర్గనైజేషన్ కమిషనర్ల లతోపాటు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .