మీర్పేట్ హెచ్‌బీ కాలనీలో బిసి బంద్ విజయవంతం
Views: 28
On
కాప్రా, అక్టోబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల పిలుపుతో నిర్వహించిన బంద్ కార్యక్రమం మీర్పేట్ హెచ్‌బీ కాలనీ పరిధిలో విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమాన్ని బిజెపి మీర్పేట్ హెచ్ బీ కాలనీ అధ్యక్షుడు రామ్ ప్రదీప్ మునుగంటి ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పూసాల బ్రహ్మచారి,ముత్యం వెంకన్న, ఉమా రాణి, అపర్ణ, శశికల, రాజేశ్వర్ రావు, బాలరాజ్, దేవేందర్, బాలాజీ నెహ్రు, విజయ్, మల్లికార్జున, సూర్య ప్రకాష్, పద్మ, ఉమారాణి, సుమతి, యాదగిరి మరియు ఇతర బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.రామ్ ప్రదీప్ మునుగంటి మాట్లాడుతూ,బీసీల హక్కుల కోసం బిజెపి నిరంతరంగా పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు 
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments