ఘనంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు.
కలెక్టరేట్ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు.
Views: 0
On
హనుమకొండ, జూలై 21 (తెలంగాణ ముచ్చట్లు):
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేతో కేక్ కట్ చేయించి, శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యుడు బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు, డాక్టర్ రామచంద్ర నాయక్, డాక్టర్ మురళి నాయక్, కేఆర్ నాగరాజు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొని నాయిని రాజేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
22 Jul 2026 22:00:31
హుజురాబాద్, జూలై 22(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన శాఖను...


Comments