మాజీ మంత్రి విజయరామారావును పరామర్శించిన బీజేపీ నాయకులు
Views: 68
On
హైదరాబాద్,నవంబర్11(తెలంగాణ ముచ్చట్లు):
బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ గుండె విజయరామారావును జనగాం జిల్లాకు చెందిన పలువురు బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు.ఇటీవల మోకాలికి చికిత్స చేయించుకున్న విజయరామారావు ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా జనగాం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సౌడ రమేష్ ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్ నాయకులు అంకుగారి శశిధర్ రెడ్డి, చిల్పూర్ మండల అధ్యక్షుడు గంటె ఉపేందర్ యాదవ్, దూల్మిట్ట మండల అధ్యక్షుడు యాదగిరి, మద్దూర్ మండల అధ్యక్షుడు మోకు ఉదయ్ రెడ్డి తదితరులు ఆయనను కలిశారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments