బోనాల జాతర,పలహారం బండి ఊరేగింపు

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

బోనాల జాతర,పలహారం బండి ఊరేగింపు

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:

ఉప్పల్ నియోజకవర్గం చిలుకనగర్ లో అంగరంగ వైభవంగా  బోనాల జాతర పండగ జరిగింది, ఘనంగా పలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ,
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి . ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి, ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాల్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .