బ్రహ్మాకుమారీస్ రాజయోగ ధ్యాన కేంద్రం ఇంఛార్జి బి.కె.సునీతా రాఖీ వేడుకలు
కార్పొరేటర్ ప్రభుదాస్
Views: 32
On
కాప్రా, తెలంగాణ ముచ్చట్లు:
ఉప్పల్ నియోజకవర్గంలోమీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోని బ్రహ్మాకుమారీస్ రాజయోగ ధ్యాన కేంద్రం ఇంఛార్జి బి.కె.సునీతా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక రాఖీ వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. ఈ వేడుకల్లో కాలనీ వాసులను ఉద్దేశిస్తూ ప్రభుదాస్ మాట్లాడుతూ ధ్యానకేంద్రం సమాజానికి అందిస్తున్న సేవలు ప్రసంశనీయమన్నారు. రాఖీ సంప్రదాయం సమాజంలో అనుబంధాలను పదిలంగా నిలుపుతూ, అందరి మధ్య సోదర భావాన్ని, సామరస్యతను పెంపొందిస్తుందని అన్నారు. కాలనీ వాసులందరికీ రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments