బీఆర్ఎస్ నేత వేణుకు గాయం.!

పరామర్శించిన సండ్ర.

బీఆర్ఎస్ నేత వేణుకు గాయం.!

- ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్న నాయకులు.

సత్తుపల్లి, ఏప్రిల్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

పట్టణంలోని అవని వెంచర్‌లో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు పర్వతనేని వేణు భుజానికి గాయం కావడంతో, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆయనను పరామర్శించారు. విషయం తెలుసుకున్న వెంటనే సండ్ర వెంకట వీరయ్య వేణు నివాసానికి చేరుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, టౌన్ పార్టీ అధ్యక్షుడు షేక్ రఫీ, నాయకులు అద్దంకి అనిల్, చంద్ పాషా, వల్లభనేని పవన్, గుండ్ర రఘు, మేకల నరసింహారావు, మరికంటి శ్రీను, చల్లపల్లి సాంబ, జొన్నలగడ్డ శ్రీను, చింతోజు మధు, అక్షింతల చంటి, కనూరి శ్రీనివాసరావు, రాగం వసంతరావు, జొన్నలగడ్డ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .