పాత టౌన్ హాలు వినియోగంపై కలెక్టర్‌కు వినతి.

పాత టౌన్ హాలు వినియోగంపై కలెక్టర్‌కు వినతి.

వనపర్తి,ఏప్రిల్13(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి టౌన్‌లోని పాత వ్యవసాయ మార్కెట్ ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న టౌన్ హాలను ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు మరియు ప్రజల అవసరాలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి కి ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు.ఈ వినతి పత్రాన్ని వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మరియు జాతీయ మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మాదారి భోజరాజు, ఉపాధ్యక్షులు మద్దెల కర్ణాకర్, కార్యదర్శి రమేష్ కలిసి అందజేశారు.వినతిపై కలెక్టర్ ఆదర్శ సురభి  సానుకూలంగా స్పందించి, సంబంధిత అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .