నూతన ఎంపిడివో ను కలిసిన కారోబార్ల సంఘం నాయకులు.
Views: 7
On
హాసన్ పర్తి, అక్టోబర్ 18(తెలంగాణ ముచ్చట్లు):
హసన్ పర్తి మండల నూతన ఎంపిడివో గా బాధ్యతలు స్వీకరించిన సుమన వాణి ని తెలంగాణ గ్రామపంచాయతీ కారోబార్,ఉద్యోగుల సంఘం నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కరించి,శుభాకాంక్షలు తెలిపిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యోగుల సంఘం, ఉపాధ్యక్షుడు గ్రామపంచాయతీ కారోబార్ చాతల్ల సదానందం,పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు గుండ్లపెల్లి వెంకన్న గౌడ్,మండల అధ్యక్షులు మేడ యాదగిరి ,బండి రమేష్ , కుక్కముడి నరేష్ మండల కార్యదర్శి,ప్రణయ్ సిఇఓ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments