మోడల్ స్కూల్ విద్యార్థికి నగదు బహుమతి. 

మోడల్ స్కూల్ విద్యార్థికి నగదు బహుమతి. 

స్టేషన్ ఘనపూర్, తెలంగాణ ముచ్చట్లు
ఈ సంవత్సరం జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఫలితాలలో జనగామ జిల్లా స్థాయిలో అత్యుత్తమ ఫలితం సాధించిన మోడల్ స్కూల్ స్టేషన్ ఘనపూర్ విద్యార్థి హరిబాబు కు, జనగాం జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాలలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ బీర్ల ఆయిలయ్య రాష్ట్ర ప్రభుత్వం తరుపున 10000 రూపాయలు నగదు బహుమతి అందచేశారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా, అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ భోజన్న, పాఠశాల ప్రిన్సిపాల్ డా||వేణు గోపాల రెడ్డి పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .