నేరడలో సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ
Views: 12
On
ఖమ్మం బ్యూరో చీఫ్, సెప్టెంబర్ 22, తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు ఆర్థిక & విద్యుత్, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క
సిఫారసు మేరకు చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన వంకాయలపాటి మమత కు 31,500/ వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన చెక్కును ఆమెకు అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి దూసరి గోపాలరావు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంకెన నాగేశ్వరరావు కాంగ్రెస్ గ్రామ నాయకులు చెవుల తిరుపతిరావు గ్రామ పెద్దలు వంకాయలపాటి గోవిందయ్య అలిశ్వం నాగేశ్వరరావు వంకాయలపాటి నరసయ్య సిపిఐ గ్రామ నాయకులు మట్టా రవి తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments