డాక్టరేట్ అందుకున్న మెగావత్ రవికి అభినందనలు

బిజెపి మండల ఉపాధ్యక్షులు కిషన్ నాయక్, రాష్ట్ర యువసేన ఉపాధ్యక్షులు వెంకటేష్ నాయక్

డాక్టరేట్ అందుకున్న మెగావత్ రవికి అభినందనలు

వనపర్తి జిల్లా ప్రతినిధి, తెలంగాణ ముచ్చట్లు:

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం గట్ల ఖానాపూర్ గ్రామం పుల్య తాండకు చెందిన మెగావత్ రవి ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకున్నారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించి ఫార్మసీ విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ..పెద్దమందడి బిజెపి మండల ఉపాధ్యక్షులు, గిరిజన రాష్ట్ర యువసేన ఉపాధ్యక్షులు వెంకటేష్ నాయక్ మెగావత్ రవికి అభినందనలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .