షిరిడి సాయినాధుని సన్నిధిలో కార్పొరేటర్ జన్మదిన వేడుక

షిరిడి సాయినాధుని సన్నిధిలో కార్పొరేటర్ జన్మదిన వేడుక

నాచారం, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):

నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ తన పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి షిరిడి సాయినాధుని సన్నిధిలో నిరాడంబరంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంగా నాచారం డివిజన్ ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కినందుకు సాయినాధునికి కృతజ్ఞతలు తెలిపారు.
డివిజన్ ప్రజలందరూ ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థించానని అన్నారు.జన్మదిన కార్యక్రమంలో బారాస రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్, చిటిపోలు శ్రీనివాస్, డా. సరితా శ్రీనివాస్, సాయి దేవ్, సాహితీ, చిటిపోలు అనికేత్ నారాయణ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .