డిస్టిక్ జాయింట్ సెక్రెటరీ ధారా శ్రీనివాసరావు కి ఘనంగా సన్మానం..

డిస్టిక్ జాయింట్ సెక్రెటరీ ధారా శ్రీనివాసరావు కి ఘనంగా సన్మానం..

డిస్టిక్ జాయింట్ సెక్రెటరీ ధారా శ్రీనివాసరావు కి ఘనంగా సన్మానం..

ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కోడూరు నాగేశ్వరావు ఆధ్వర్యంలో ఈరోజు ఎంజెఎఫ్ డిస్టిక్ జాయింట్ సెక్రెటరీ దారా శ్రీనివాసరావు  వివాహ దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చే చేయించి వారిని ఘఆంజనేయులు, అధ్యక్షులు మాట్లాడుతూ దారా శ్రీనివాసరావు  ఇలాంటి వివాహ దినోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కలకాలం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆ భగవంతుని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిసి ఎం జె ఎఫ్ దగ్గుల రాజశేఖర్ రెడ్డి, శీలం వెంకటరెడ్డి, కటికి వెంకటేశ్వరరావు, ఎం జె ఎఫ్ యాచవరపు వెంకటరెడ్డి, చిట్టెం నరసింహారావు,తోట మురళి, పసుపులేటి నరసింహారావు, కేతేపల్లి భాస్కరరావు  శ్రీను వాసరావు కి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .