పలు కార్యక్రమంలో పాల్గొన్న డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ 

పలు కార్యక్రమంలో పాల్గొన్న డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

 గురువారం నాడు ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామానికి చెందిన గొర్రెల సంగమ అధ్యక్షులు సోమనబోయిన లింగయ్య యాదవ్ . సోదరుడు సత్యనారాయణ యాదవ్- పద్మ ల కూతురు చి. మౌనిక- నాగరాజు మరియు కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన నల్లపునేని వినోద రావు - రాణి ల ఏకైక కుమారుడు సురేష్- దివిజ హరిత, సాతానిగూడెం గ్రామానికి చెందిన దుద్దుకూరి రంగారావు విజయలక్ష్మి ల ఏకైక పుత్రిక అఖిల-వరప్రసాద్, కామేపల్లి గ్రామానికి చెందిన వాసంశెట్టి వసంతరావు- విజయల కుమారుడు అవినాష్ - రవళి మరియు నెలకొండపల్లి మండలం ఆచార్ల గూడెం గ్రామానికి చెందిన జడ శ్రీనివాసరావు - శ్రీదేవి, ల కుమారుడు వినయ్ కుమార్- పావని ల వివాహ కార్యక్రమాల్లో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని నూతన వధూవరు ఆశీర్వదించారు. అంతేకాకుండా ఇటీవల బావిలో పడి మరణించిన పండితాపురం గ్రామానికి చెందిన ధర్మసొత్ నాగమణి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. భర్త ధర్మసొత్ కిషన్ ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాసాల మోహన్ రావు, షేక్ ఫతే మహమ్మద్, భానోత్ నరసింహ నాయక్,శీలం పుల్లయ్య కొమ్మినేని శ్రీను, కొమ్మినేని అప్పారావు జక్కంపూడి వెంకటేశ్వర్లు ఇంజoవెంకటేశ్వర్లు, జలగం మంగపతి రావు, చిలకల లింగయ్య ఆవుల బాబు ఆవుల కొండయ్య, సుంకనబోయిన సత్యనారాయణ పెద్ద వెంకన్న, మల్లెల అనంత రాములు అంబడి పూడి సత్యం, వధూవరుల బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు మరియు తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .