పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న డిసిసిబి డైరెక్టర్

పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న డిసిసిబి డైరెక్టర్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

 కామేపల్లి మండలం లింగాల కోట మైసమ్మ దేవస్థానం ప్రధాన పూజారి పుల్లయ్య శర్మ - పద్మజ్యోతి ల కుమారుడు భాచి మంచి మణి భార్గవ - చంద్రలేఖ ల కూతురు చి. శ్రావణి మొదటి పుట్టినరోజు వేడుక కొత్త లింగాల ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని చిన్నారిని అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎస్.కె ఫతే మహమ్మద్, బానోత్ నరసింహ నాయక్, శీలం పుల్లయ్య, రాయల రమణ, వెంకటరెడ్డి, ఇమ్మడి రామనాథం, మేకల అశోక్ మరియు బంధు మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .