మార్వాడీల బంగారు దుకాణాలకు అనుమతులు ఇవ్వొద్దు

ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్

మార్వాడీల బంగారు దుకాణాలకు అనుమతులు ఇవ్వొద్దు

హైదరాబాద్,ఏప్రిల్06(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణలో మార్వాడీలకు బంగారు దుకాణాల అనుమతులు ఇవ్వవద్దని మాజీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు.సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మార్వాడీల అరాచకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆరోపించారు. వరంగల్‌లో రెండు చోట్ల ఒక మహిళపై దాడి జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ ఆ సంఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అనుమతుల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా ఎంఆర్ఓలు మార్వాడీలకు బంగారు దుకాణాల అనుమతులు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని డిమాండ్ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .