శ్రీ బంగారు మైసమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి విరాళాలు

శ్రీ బంగారు మైసమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి విరాళాలు

కీసర, అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కీసరలో శ్రీ బంగారు మైసమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం కోసం ఉదారంగా విరాళాలు అందజేశారు. జిఎంఆర్ ట్రస్ట్ చైర్మన్ గుర్రం మల్లారెడ్డి రూ.2 లక్షలు, కీసర గ్రామ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ రాయల శ్రావణ్ గుప్తా రూ.1.50 లక్షలు, పన్నాల రవికాంత్ రెడ్డి రూ.1 లక్ష విరాళంగా అందించారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ తుడుం యాదగిరి, ప్రధాన కార్యదర్శి కుంటోల్ల సత్యనారాయణ, సభ్యులు శీలం శ్రీనివాస్, చినింగని భూపాల్, చినింగని బాలరాజు, తుడుం శ్రీనివాస్, కుంటోల్ల ఆంజనేయులు,తుడుం ఆగమయ్య తదితరులు పాల్గొన్నారు.IMG-20251025-WA0023

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .