ఈసీఐఎల్ మెగా జూనియర్ కాలేజీలో సామూహిక వందేమాతరం గానం

వందేమాతరం గీతం 150 ఏళ్ల వేడుకలు 

ఈసీఐఎల్ మెగా జూనియర్ కాలేజీలో సామూహిక వందేమాతరం గానం

మల్కాజ్గిరి, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):

యావత్ భారతావనితోపాటు మెడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ప్రజలు కూడా “జయహో వందేమాతరం” అంటూ నినదించారు. భారత స్వాతంత్ర్యోద్యమానికి ప్రేరణగా నిలిచిన వందేమాతరం గీతం రచనకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సామూహిక వందేమాతరం గాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు దేశభక్తి ఊపిరితో మార్మోగాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇందులో భాగంగా ఈసీఐఎల్‌లోని మెగా జూనియర్ కాలేజీలో విద్యార్థులు ప్రత్యేకంగా సామూహిక వందేమాతరం గీతాలాపన చేశారు. విద్యార్థుల్లో దేశభక్తి భావాలు పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని కళాశాల నిర్వాహకులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .