కాజీపేట్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఘనంగా వందేమాతరo గీతా లాపన

కాజీపేట్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఘనంగా వందేమాతరo గీతా లాపన
రైల్వే పోలీస్ స్టేషన్లో వందేమాతరం గీతాన్ని ఆలపిస్తున్న పోలీసులు

 కాజీపేట్ నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు)

 కాజీపేట లోని రైల్వే పోలీస్ స్టేషన్ లో శుక్రవారం వందేమాతరo జాతీయ గీత లాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వందేమాతరం జాతీయ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా దక్షిణ మధ్య రైల్వే ఎస్పి చందన దీప్తి ఉత్తర్వల్ల మేరకు ఇన్స్పెక్టర్ ఆఫ్ రైల్వే పోలీస్ వి నరేష్ కుమార్  ఆర్పి ఎస్ ఐ. ఎం అభినవ్ లతోపాటు సిబ్బంది పాల్గొని వందేమాతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .