శ్రీశ్రీశ్రీ అంబాత్త్రయ క్షేత్రంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు

భక్తుడు గుండెల ఆంజనేయులు

శ్రీశ్రీశ్రీ అంబాత్త్రయ క్షేత్రంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు

పెద్దమందడి, సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):

నారాయణపేట జిల్లా బిజ్వార్ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ అంబాత్త్రయ క్షేత్రంలో ఈ సంవత్సరం దుర్గామాత నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి.

ఈ ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు భక్తుల సందడి మధ్య కొనసాగనున్నాయని, స్వామీజీ భక్తుడు పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామానికి చెందిన గుండెల ఆంజనేయులు తెలిపారు.

ఈ సందర్భంగా భక్తులకు ప్రత్యేకంగా 108 హరతుల దర్శనం లభించనుంది. అంతేకాక, ఈ దివ్యమైన పసుపు వంటికితాత ద్వారా భక్తుల అన్ని దోషాలు తొలగి, పదహారు ఐశ్వర్య కళ్ళు ప్రసాదముగా లభిస్తాయని విశ్వాసం. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని గుండెల ఆంజనేయులు పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .