నిరుపేద వృద్ధ మహిళకు నిత్యవసర సరుకులు ఆర్థిక సహాయం
. ..ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కోడూరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈరోజు మాజీ ట్రెజరర్ శీలం వెంకట్ రెడ్డి , లక్ష్మీ ఆ కట్టు మనవాళ్లు తలపరెడ్డి ప్రతీక్ రెడ్డి, హర్షిత్ రామ్ రెడ్డి. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపురం గ్రామానికి చెందిన నిరుపేద వృద్ధ మహిళ తమ్మిశెట్టి ఆగ్నేషమ్మ కు రూ 3000 విలువ గల నిత్యవసర సరుకులు రూ 2000 రూపాయలు క్యాష్ ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు, మరియు జెడ్ సి బెల్లంకొండ ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి ఒక్కళ్ళు పిల్లల పుట్టిన రోజులకి ,మనవల్ల పుట్టినరోజుకి నిరుపేద వృద్ధులకు ఆర్థిక సహాయం కానీ నిత్యవసర సరుకులు కానీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, వెంకట్ రెడ్డి మనవళ్ళిద్దరికీ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ నంబూరు కనకదుర్గ ప్రసాద్, మాజీ సెక్రటరీ కటికి వెంకటేశ్వరరావు, సభ్యులు పొట్టేటి అంకిరెడ్డి పిల్లలకు జన్మ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.


Comments