ఎల్లమ్మ గుడి ప్రధమ వార్షికోత్సవంకు
మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈగ శ్వేత రాజు ముదిరాజ్
Views: 37
On
దమ్మాయిగూడ, తెలంగాణ ముచ్చట్లు:
మేడ్చల్ నియోజకవర్గం లో ధమ్మాయిగూడ మున్సిపల్ 4 వార్డ్ లో వంశరాజ్ మల్లేష్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ గుడి ప్రధమ వార్షికోత్సవంకు హాజరైన మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బి బ్లాక్ మహిళా ప్రెసిడెంట్ ఈగ శ్వేత రాజు ముదిరాజ్ , ఆర్ జి కె డెవలప్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మంగళంపురి వెంకటేష్ ,
ఈ కార్యక్రమానికి ఆర్ జీ కే కాలనీ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఆర్ జి కె డెవలప్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఈగ రాజు ముదిరాజ్ , వైస్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ గంగయ్య ఆర్గనైజర్ సెక్రెటరీ సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments