వివాహ నిశ్చతార్థ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి దంపతులు

వివాహ నిశ్చతార్థ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి దంపతులు

వనపర్తి,సెప్టెంబర్24(తెలంగాణ ముచ్చట్లు):

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓం కన్వెన్షన్ హాల్లో వనపర్తి వాస్తవ్యులు, మాజీ కౌన్సిలర్ వసంత ఎర్రశ్రీ కుమారుడు ఇరిగేషన్ ఎఈఈ శివకుమార్ వాల్మీకి ఎంగేజ్మెంట్ వేడుకలో పాల్గొని, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరియు సింగిరెడ్డి వాసంతి శుభాకాంక్షలు తెలిపారు.

వివాహ కార్యక్రమంలో మాజీ మంత్రి వెంట బిఆర్ఎస్ ఉపాధ్యక్షులు నీల స్వామి, మాజీ కౌన్సిలర్ ఉంగుళం తిరుమల్, సోషల్ మీడియా అధ్యక్షులు సునీల్ వాల్మీకి, జనార్దన్, బాలరాజు, ప్రశాంత్ వాల్మీకి, జస్వంత్, జీప్ రమేష్, మన్నెం మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .