పోటు ప్రసాద్ కి నివాళి అర్పించిన మాజీ మంత్రి పువ్వాడ..

పోటు ప్రసాద్ కి నివాళి అర్పించిన మాజీ మంత్రి పువ్వాడ..

 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

నిన్న గుండెపోటుతో మరణించిన పోటు ప్రసాద్  మృతదేహాన్ని మమత మార్చురీ నందు సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వసంత లక్ష్మి. పోటు ప్రసాద్  ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధించారు.వారి మరణం తీరని లోటని వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హేమంత్ రావు,నగర కార్యదర్శి జానిమియా,జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్,జిల్లా మహిళ నాయకురాలు పోటు కళావతి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .