లంబాడీ భేరికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మద్దతు

లంబాడీ హక్కుల రక్షణకు బి.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 26న భేరి సమావేశం

లంబాడీ భేరికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మద్దతు

వనపర్తి,సెప్టెంబర్23(తెలంగాణ ముచ్చట్లు):

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లంబాడీ కమ్యూనిటీ హక్కుల కోసం పోరాటానికి మద్దతు ప్రకటించారు. లంబాడీ భేరి సమావేశంలో ఆయన లంబాడీల రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, భూముల పట్టాలు మరియు ప్రత్యేక గ్రామ పంచాయతీలను కాపాడే దిశలో స్పష్టమైన సూచనలు చేశారు.


WhatsApp Image 2025-09-23 at 8.41.03 PM,సన్నాహక సమావేశంలో జిల్లా ఎస్.టి. సెల్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు జాతృ నాయకులు పాల్గొన్నారు. లంబాడీల పోరాటం ఆదివాసులకు వ్యతిరేకం కాదని, ఎస్.టి. జాబితా నుంచి లంబాడీలను తొలగించాలన్న ప్రయత్నాలను బీ.ఆర్.ఎస్. పార్టీ అంగీకరించదని మాజీ మంత్రి హెచ్చరించారు.

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, భేరికి పెద్ద సంఖ్యలో లంబాడీలు తరలివచ్చి తమ హక్కుల కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .