అయ్యప్ప స్వామి పడి పూజలో  పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్  

అయ్యప్ప స్వామి పడి పూజలో  పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్  

హాసన్ పర్తి,తెలంగాణ ముచ్చట్లు:

వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని హాసన్‌పర్తి మండలం మడిపెల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమం అంచురి విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ పాల్గొని స్వామి వారి పూజలు చేసి భక్తుల మధ్య అనుగ్రహం కోరుకున్నారు.

ఈ పూజ కార్యక్రమంలో కాజిపేట దర్గా  ప్రాథమిక సహకార సంఘం (పిఏసిఎస్ )అధ్యక్షుడు ఊకంటి వనం రెడ్డి, మల్లారెడ్డిపల్లి ప్రాథమిక సహకార సంఘం (పిఏసిఎస్) అధ్యక్షుడు జక్కు రమేష్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ మధు, ఇతర నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .