కేసీఆర్ చిత్రాన్ని వీక్షించిన మాజీ ఎమ్మెల్యే  డాక్టర్ తాటికొండ రాజయ్య

కేసీఆర్ చిత్రాన్ని వీక్షించిన మాజీ ఎమ్మెల్యే  డాక్టర్ తాటికొండ రాజయ్య

WhatsApp Image 2024-11-29 at 8.58.10 PMవేలేరు/వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:

వరంగల్‌లోని పీవీఆర్ ఎస్ 2 చిత్రమందిరంలో నటుడు రాకింగ్ రాకేష్ నిర్మించి, నటించిన “కేశవ చంద్ర రమవత్” చిత్రాన్ని డాక్టర్ తాటికొండ రాజయ్య వేలెరు మండల ప్రముఖులతో కలిసి వీక్షించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ, “ఈ చిత్రం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఉందని, రాష్ట్ర సమైక్య పోరాట చరిత్రను అద్భుతంగా ఆవిష్కరించిందని” ప్రశంసించారు. తెలంగాణ సంస్కృతి, స్ఫూర్తి, జీవన విధానాలను ఇందులో చక్కగా ప్రదర్శించారని అన్నారు.

ఈ కార్యక్రమంలో వేలేరు మాజీ జెడ్పిటిసి చాడ సరితా రెడ్డి,వేలేరు మాజీ సర్పంచ్,మండల యువ నాయకులు గోవిందు సురేష్ , కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .