దశదిన కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే కొండ బాల 

దశదిన కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే కొండ బాల 

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

సోమవారం  ప్రొద్దుటూరు గ్రామంలో పెంట్యాల సైదేశ్వర రావు దశదిన కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే కొండ బాల కోటేశ్వరరావు చింతకాని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య మంకెన రమేష్  మాజీ వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు గడ్డం రామారావు వేముల నరసయ్య బొడ్డు వెంకటరామయ్య డిసిసిబి డైరెక్టర్ నన్నక కోటయ్య ప్రొద్దుటూరు మాజీ ఎంపీటీసీ పెంట్యాల భారతమ్మ సర్పంచ్ తుడుం రాజేష్ కార్యక్రమంలో  పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .