గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ ఎంపీ నామ

గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ ఎంపీ నామ

ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

ఖమ్మం కార్పొరేషన్, శ్రీ సత్య సాయి నగర్ వాస్తవ్యులు డాక్టర్ కుసుమరాజు రవి కుమార్, మాలతి దంపతుల నూతన గృహ ప్రవేశం వేడుక తో పాటుగా వారి కుమార్తెలు శ్రీ లక్ష్మీ సాయి ప్రణీత, శ్రీ కృతి ఓణీల అలంకరణ కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు హాజరై దంపతులకు అభినందనలు తెలిపి నూతన గృహ ప్రవేశం చేసుకున్నరవికుమార్, మాలతి దంపతులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో సిరిసంపదలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. వారి కుమార్తెల శ్రీ లక్ష్మీ సాయి ప్రణీత, శ్రీ కృతి లకు ఆశీర్వాదాలు అందించారు. ఈ కార్యక్రమంలోకనకమేడలసత్యనారాయణ,గొడ్డేటిమాధవరావు, మోరంపూడి ప్రసాదరావు, రేగళ్ల కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .