కడియంను కలిసిన మాజీ వైస్ ఎంపీపీ 

కడియంను కలిసిన మాజీ వైస్ ఎంపీపీ 

జఫర్గడ్, తెలంగాణ ముచ్చట్లు:   మండలానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ కొడారి కనకయ్య శుక్రవారం ఉప్పుగల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి హనుమకొండ లోని కనకదుర్గ కాలనిలో నివాసం ఉంటున్న స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరిని మర్యాదా పూర్వకంగా కలుసుకుని పూల బొకే ఇచ్చి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామ సమస్యలు మరియు ధ్వంస చెరువు ఫిడర్ చానల్ ద్వారా వ్యవసాయ భూములకు నీళ్లు ఇవ్వడం గురించి కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించిన వారు వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి నీరు విడుదలచేయాలని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు లంకల రాజు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .