జిల్లా బెస్త గంగపుత్ర సంఘం సొసైటీ ప్రధాన కార్యదర్శిగా గాండ్ల నరేందర్
Views: 33
On
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బెస్త గంగపుత్ర సంఘ సొసైటీ అధ్యక్ష ఎన్నికలలో వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండల కేంద్రానికి చెందిన గాండ్ల నరేందర్ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శుభ సందర్భంగా వారికి ఉమ్మడి జిల్లా నాయకులు వనపర్తి జిల్లా నాయకులు, మండల నాయకులు సభ్యులు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. వనపర్తి జిల్లా నుండి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గాండ్ల నరేందర్ గారు మాట్లాడుతూ.. మత్సకారులైన బెస్త సంఘ లకు సంఘ సభ్యులకు అన్ని విధాల అందుబాటులో ఉంటూ వారికి సొసైటీ తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. ఈ యొక్క ఎన్నికలలో వనపర్తి జిల్లా తరఫున ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా నియమించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments