జిహెచ్ఎంసి పారిశుద్ధ్య మలేరియా సిబ్బంది స్పెషల్ డ్రైవ్
Views: 25
On
ఏఎస్ రావునగర్, తెలంగాణ ముచ్చట్లు :
వర్షాకాలం సందర్భంగా జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ పారిశుద్ధ్య,మలేరియా సిబ్బంది గురువారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు.అశోక్ నగర్,శ్రీనివాస్ నగర్, ఏ ఎస్ రావునగర్ పార్క్ లలో చెత్తా చెదారాన్ని తొలగించి వేశారు. దోమల నివారణకు స్ప్రే పిచికారీ చేశారు.ఆగస్టు 8 వరకు ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమం కొనసాగిస్తా మని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాప్రా డిసి జగన్, ఈఈ నాగేందర్,డిఈ బాలకృష్ణ,టౌన్ ప్లానింగ్ డిసిపి కృష్ణమోహన్,ఏఎమ్ హెచ్ఓ మధుసూదన్,ఎంటమాలజీ ఏఈ డి.రమేష్,శానిటరీ సూపర్ వైజర్ సుదర్శన్,డిపిఓ దామోదర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments