ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన దయ్యాల హేమంత్

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన దయ్యాల హేమంత్

వనపర్తి,ఆగస్టు23 (తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డిని వెల్టూర్ గ్రామానికి చెందిన దయ్యాల హేమంత్ మర్యాదపూర్వకంగా కలిశారు.

శనివారం పెద్దమందడి మండలంలోని వెల్టూర్ గ్రామంలో నూతన అంగన్వాడి భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేను హేమంత్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా దయ్యాల హేమంత్ మాట్లాడుతూ.. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి  పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అభివృద్ధి పట్ల ఆయన చూపిస్తున్న శ్రద్ధకు ఎమ్మెల్యే కు హేమంత్ ప్రత్యేక ధన్యవాదాలు  తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .