మిత్రుని కుటుంబానికీ బియ్యం అందజేత 

మిత్రుని కుటుంబానికీ బియ్యం అందజేత 

జఫర్గడ్, తెలంగాణ ముచ్చట్లు: మండలం లోని తమ్మడపల్లి జి గ్రామంలో ఇటీవల పడిశాల సోమయ్య మరణించగా వారి కుమారుడు రాజుతో కలసి 10వ తరగతి చదువుకున్న చిన్ననాటి మిత్రులు గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, 50కిలోల బియ్యాన్ని అందజేసారు.ఈ  కార్యక్రమంలో రియాజ్, శ్యామ్, రషీద్, మహి మూద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .