స్మశాన వాటిక లేక అవస్థలు పడుతున్న గ్రామస్తులు

అధికారులు,నాయకుల దృష్టికి తీసుకెళ్లిన స్పందించడం లేదు --మహమ్మదాపూర్ గ్రామ దళితులు 

స్మశాన వాటిక లేక అవస్థలు పడుతున్న గ్రామస్తులు

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

వనపర్తి జిల్లా పానుగల్ మండలంలోని మహమ్మదాపూర్ గ్రామంలో ఎస్సీ మహాదిగలకు స్మశాన వాటిక లేక చాలా సంవత్సరాల నుండి తీవ్రమైన అవస్థలు పడుతూ  సమస్యను ఎదుర్కొంటున్నారు.కాలనీలో ఎవరు మరణించిన స్మశాన వాటిక వెళ్లే దారి సరిగా లేకపోవడం వల్ల తాత్కాలికమైన రోడ్డు మార్గాన్ని సరిచేసుకుంటూ దహన కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు,ప్రతి సందర్భంలో ఈ విధంగానే ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ఇట్టి విషయంపై అనేకసార్లు అధికారులకు విజ్ఞాపన పత్రాలు అందించిన స్పందించలేదు. ఇకపై అయినా ఇట్టి విషయాన్ని పరిష్కరించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని,ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .