చిల్కానగర్ డివిజన్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు  కార్పొరేటర్ బన్నాల 

చిల్కానగర్ డివిజన్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు  కార్పొరేటర్ బన్నాల 

చిల్కానగర్, అక్టోబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):

చిల్కానగర్ డివిజన్ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు, చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ప్రజలందరూ దీపావళి పండుగను కుటుంబ సమేతంగా, పిల్లాపాపలతో సంతోషంగా జరుపుకోవాలి. పటాకులు కాల్చేటప్పుడు భద్రతా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఈ దీపాల పండుగ ప్రతి ఇంటికి వెలుగులు, ఆనందాలు, ఐశ్వర్యం నింపాలని, లక్ష్మీదేవి ఆశీస్సులు చిల్కానగర్ డివిజన్ ప్రజలందరిపై కటాక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.దీపావళి పండుగ సందర్భంగా డివిజన్ వ్యాప్తంగా ఆనందం, ఉత్సాహం నెలకొన్నదని ఆమె పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!