ఐడిబిఐ బ్యాంక్ నూతన సంవత్సర క్యాలెండర్ల ఆవిష్కరణ

గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్

ఐడిబిఐ బ్యాంక్ నూతన సంవత్సర క్యాలెండర్ల ఆవిష్కరణ

IMG-20260119-WA0041మల్లాపూర్, జనవరి 19 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ అంజి గౌడ్ ఫర్నిచర్స్ వద్ద ఐడిబిఐ బ్యాంక్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్లను ఆవిష్కరించారు.స్థానిక వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యుల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం బ్యాంకింగ్ సేవలు–ప్రజల మధ్య అనుబంధాన్ని మరింత బలపరిచేలా సాగింది.ఈ సందర్భంగా ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ భార్గవి, మల్లాపూర్ సీనియర్ నాయకులు అంజి గౌడ్, బెల్లం గట్టయ్య, కోయలకొండ రాజేష్, రాజు ముదిరాజ్, రాకేష్ గౌడ్, నాగరాజ్ గౌడ్, సాయి గౌడ్‌తో పాటు మల్లాపూర్ మహిళా సంఘాల నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .