రాజోలి  లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 

రాజోలి  లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 

WhatsApp Image 2025-08-15 at 8.38.44 PMజోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ ముచ్చట్లు:

 రాజోలి మండల కేంద్రంలో   స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఎస్ గోకారి ఆవరణంలో పోలీస్ వారి  బృందం  స్వయంకృషితో  జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని  ఆలపించారు. ఈ సందర్భంగా రాజోలి  పోలీస్ వారి బృందం ఎస్ గోకారి మాట్లాడుతూ.. మహానుభావుల త్యాగ ఫలితంగా భారతదేశానికి స్వాతంత్ర్యం  వచ్చిందని, మహానుభావులు చేసిన సేవలు, త్యాగాలు మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ గోకారి  పెద్దలు సభ్యులు,  తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మండలం లో ఉన్న ఉప  సర్పంచ్ గోపాల్,  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు   ఫుల్ పార్టీ దస్తగిరి ,  పెద్దలు, వార్డు నెంబర్లు పార్టీ లీడర్లు కార్యకర్తలు పోలీస్ వారి సిబ్బంది  సమాఖ్య సభ్యులు, స్వతంత్ర వేడుకలు  పాల్గొనడం జరిగింది

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .