జాఫర్ బావి పునరుద్ధరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి 

-జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

జాఫర్ బావి పునరుద్ధరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

జాఫర్ బావి పునరుద్ధరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మంగళవారం కలెక్టర్, స్థానిక ఖిల్లాలోని జాఫర్ బావిని సందర్శించారు. జాఫర్ బావి పునరుద్ధరణ లో నాటి ఆనవాళ్లు స్పూరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. బావి వద్ద ఉన్న విద్యుత్ స్తంభాలని తొలగించి, ఆ రోజుల్లో వాడే మాదిరి పాత స్తంభాలని ఏర్పాటు చేయాలన్నారు. సెక్యూరిటీ గదిని తొలగించాలన్నారు. ప్రతి పనిలో ఖిల్లా లుక్ వచ్చేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.

    ఈ సందర్భంగా ఖమ్మం నగరపాలక సంస్థ సహాయ కమీషనర్ సంపత్, జిల్లా పర్యాటక అధికారి సుమన్ చక్రవర్తి, హెరిటేజ్ మ్యాటర్స్ సంస్థ ప్రతినిధులు రాజశ్రీ, వాత్సల్య, లితేష్, అధికారులు తదితరులు ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .