మాజీ జెడ్పిటిసి వెంకటేశ్వర్లును పరామర్శించిన జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 

మాజీ జెడ్పిటిసి వెంకటేశ్వర్లును పరామర్శించిన జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 

వేలేరు,సెప్టెంబర్23(తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన ఉమ్మడి ధర్మసాగర్ మండల మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు తల్లి కీర్తి సక్కుబాయి ఇటీవల మరణించగా మంగళవారం జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి  పీచర గ్రామానికి వెళ్లి వెంకటేశ్వర్ల కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా సక్కుబాయి చిత్రపటానికి పూలమాల  వేసి నివాళులు అర్పించారు. సక్కుబాయి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ,వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే పల్లా  హామీ ఇచ్చారు.ఆయన వెంట బిఆర్ఎస్ నాయకులు నర్సింగరావు,గోవిందు సురేష్,కర్ర సోమిరెడ్డి,మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి,మాజీ సర్పంచ్,స్థానిక నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .