జర్నలిస్ట్ శాంతకుమార్ నూతన గృహ ప్రవేశానికి ఎమ్మెల్యే రాక

ఆగారం ప్రకాష్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

జర్నలిస్ట్ శాంతకుమార్ నూతన గృహ ప్రవేశానికి ఎమ్మెల్యే రాక

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన, జర్నలిస్ట్  శాంత కుమార్  ఆహ్వానం మేరకు వారి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి రేపు ఉదయం 11 గంటలకు, వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి హాజరు కానున్నారు, కావున ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఘనపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగారం ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలో రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని, పద్మశాలీల ఆధ్వర్యంలో రేపు నిర్వహిస్తున్న  శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలకు వారి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే  11:30 గంటలకు, స్వామివారి పూజా కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఇట్టి కార్యక్రమాన్ని..వారి ఆహ్వానాన్ని మేరకు వస్తున్న, వనపర్తి శాసనసభ్యులు తూడి మేగారెడ్డి విచ్చేయుచున్న సందర్భంగా.. ఘనపూర్ మండల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు,  కార్యకర్తలు  ప్రతి ఒక్కరూ దైవ కార్యక్రమంలో పాల్గొని, విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది.ఇట్టి కార్యక్రమానికి, మండల మరియు గ్రామాలకు సంబంధించిన మండల అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి హాజరు కాగలరని  ఖిల్లా ఘనపూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఆగారం ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .