అభిమానుల సందడిలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు.

దమ్మపేటలో ఘనంగా అన్నసంతర్పణ కార్యక్రమం

అభిమానుల సందడిలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు.

దమ్మపేట, మే 20(తెలంగాణ ముచ్చట్లు): 

ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను దమ్మపేట మండల కేంద్రంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నసంతర్పణ కార్యక్రమంలో పలువురికి భోజనాలు వడ్డించి అభిమానాన్ని చాటుకున్నారు. “మేము సైతం” సేవా సంస్థ సభ్యులు కార్యక్రమంలో పాల్గొని సహకరించారు. నందమూరి అభిమానులు వలి పాషా, మౌలానా, లాలూ, భార్గవ్, శ్రీను, సాయి తదితరులు పాల్గొన్నారు. అలాగే తంబళ్ల రవి, షేక్ జాన్ బీ మరియు వారి బృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .