ఉమ్మడి  జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా క్రిష్ణ మనోహర్ గౌడ్ నియామకం

బీసీల హక్కుల పోరాటానికి కృషి చేస్తా 

ఉమ్మడి  జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా క్రిష్ణ మనోహర్ గౌడ్ నియామకం

- ఉమ్మడి జిల్లా అధ్యక్షులు క్రిష్ణ మనోహర్ గౌడ్

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా సినియర్ జర్నలిస్ట్  క్రిష్ణ మనోహర్ గౌడ్ ని,నియమించినట్లు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మెకపోతుల నరేందర్ గౌడ్  మీడియాకి తెలియచేశారు. జర్నలిస్టు గా, తెలంగాణా ఉద్యమకారుడిగా ఎన్నో అభివ్రుది సేవ కార్యక్రమాలు చేసిన క్రిష్ణ మనోహర్ గౌడ్ గారిని వారి సేవలను గుర్తించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా,బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గా నియమించడం జరిగిందనీ ఇట్టి నియామకం నేటి నుంచి అమలవుతుందని ఆయన తెలిపారు. అనంతరం క్రిష్ణ మనోహర్ గౌడ్ మాట్లాడుతూ.. బిసిలపై జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిచేందుకు వారికి రావాల్సిన హక్కుల పై పోరాటం చేసేందుకు చక్కటి వేదిక దొరికిందని, బీసీల హక్కుల పోరాటానికి కృషి చేస్తానని నేటి నుంచి బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగిన తను ముందు వుంటానని క్రిష్ణ మనోహర్ గౌడ్ మీడియాకి  తెలియచేశారు , అదేవిధంగా తన శ్రమను గుర్తించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక పదవి ఇచ్చినా రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరేందర్ గౌడ్ గారికి ప్రత్యెక ధన్యవాదాలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .