అరేబియన్ బ్రాస్ట్ & గ్రిల్ ప్రారంభించిన

 ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

అరేబియన్ బ్రాస్ట్ & గ్రిల్ ప్రారంభించిన

నాచారం, అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):

నాచారం డివిజన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన అరేబియన్ బ్రాస్ట్ & గ్రిల్ రెస్టారెంట్‌ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శుక్రవారం ప్రధాన అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్వాహకులు వ్యాపార రంగంలో విజయవంతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన వ్యాపారాలు యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని, స్థానిక ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అఖ్తర్, అబ్దుల్ ఖాదర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .