అవినీతిని తరిమేద్దాం, దేశాభ్యుదయానికి పునాదులు వేద్దాం 

-హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య 

అవినీతిని తరిమేద్దాం, దేశాభ్యుదయానికి పునాదులు వేద్దాం 

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రజలకు అవినీతి నిరోధక సందేశాన్ని పంపారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినప్పుడు అది ఇవ్వకుండా, వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.


అవినీతి నిరోధక వారోత్సవాలను పురస్కరించుకుని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఏసీబీ కరపత్రాలు, పోస్టర్లు విడుదల చేశారు. ప్రజల సహకారంతో జిల్లాను అవినీతి రహితంగా మారుస్తామని, అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగస్వాములవ్వాలని ఆమె పిలుపునిచ్చారు.

అవినీతి రహిత సమాజం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములై సహకరించాలని, నైతిక విలువలతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ అన్నారు.                                                                                                                                                               ఈ కార్యక్రమంలో ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య, ఇన్‌స్పెక్టర్ సమ్మయ్య పాల్గొని అవినీతి వ్యతిరేక చర్యలపై          అవగాహన కల్పించారు.అవినీతి రహిత సమాజం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములై సహకరించాలని, నైతిక      విలువలతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ అన్నారు    .  

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .