జాతి కోసం ప్రాణాలు పణంగా పెట్టారు

మాదిగ అమరవీరులకు ఘన నివాళి

జాతి కోసం ప్రాణాలు పణంగా పెట్టారు

సత్తుపల్లి,తెలంగాణ ముచ్చట్లు: 

ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని మర్లపాడు గ్రామ రింగ్ సెంటర్‌లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు.

సభలో పాల్గొన్న జిల్లా నేత కలపాల యేసు మాట్లాడుతూ, జాతి కోసం ప్రాణాలు పణంగా పెట్టిన అమరవీరుల ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేయాలని, వారి త్యాగాలను మరవకూడదని అన్నారు. అనంతరం అమరవీరుల చిత్రపటాలకు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆరెంపుల సాంబయ్య, మండల అధ్యక్షుడు పింగళి నరేష్, మాజీ ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, కోటమర్తి బాలస్వామి, కోట వెంకటేశ్వరరావు, సుదిమళ్ల ప్రసాద్, నడ్డి రవి, మరాఠీ రాములు, కొమ్ము విజయ్, ముల్లంగి నాగరాజు, జొన్నలగడ్డ సాయి, సాధు శరత్ బాబు, సాధు రాజేష్, మధు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .