ఎల్వోసి చెక్ అందజేత

ఎల్వోసి చెక్ అందజేత

స్టేషన్ ఘనపూర్: తెలంగాణ ముచ్చట్లు

స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని

తానేదార్ పల్లి గ్రామ నివాసురాలు ఐలోని సుగునమ్మ గత కొద్ది రోజులనుండి అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మరణించగా మాజీ ఉపముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంచార్జి సింగపురం ఇందిరా ఆదేశానుసారం. గురువారం మృతురాలి కుమారులు ఐలోని వెంకట్ రెడ్డి రాజిరెడ్డిలకు హాస్పిటల్ వైద్య సహాయం కింద ఓసి సిఎంఆర్ లక్ష 25 వేల రూపాయల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వెంకన్న కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎన్ రెడ్డి లింగారెడ్డి లు అందజేశారు.

 ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాదె చంద్రయ్య ,ముఖ్య నాయకులు మాజీ ఉప సర్పంచ్ మంతెన ఇంద్రసేన రెడ్డి -హరిత , మాజీ వార్డ్ మెంబర్స్ ఉప అధ్యక్షుడు చుక్క రమేష్,మంతెన హరీష్,ఆకుల సంధ్య-కృష్ణం రాజు, దుంపల పద్మ రెడ్డి, కుమార స్వామి, మార్కరాజు, గడెం కొమురయ్య, రాజేంద్రప్రసాద్ , బిక్చపతి. కుమారస్వామి, తిరుపతి ,ఏలీయా, కిట్టయ్య,గాదె అనీల్ ,సుధాకర్, దయాకర్, ఆకుల చంద్రమోలీ , కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .